Hyderabad Terror Attack : ఉగ్రకదలికల విచారణలో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు | ABP Desam
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ చేసిన నిందితుల విచారణలో పోలీసులకు కీలక విషయాలు రాబడుతున్నారు. నిందితుల నుంచి గ్రెనైడ్ లు దొరకటంతో అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు రాబట్టారు.