Hyderabad Steel Bridge : సౌత్ ఏషియాలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి హైదరాబాద్ లో ఇక్కడే ఎందుకు కట్టారు..?

Continues below advertisement

దక్షిణాసియాలో అతిపెద్దదైన స్టీల్ బ్రిడ్జి హైదరాబాద్ లో ఏర్పాటైంది. బీఆర్ఎస్ మాజీమంత్రి, దివంగత నేత నాయిని నరసింహారెడ్డి పేరును తెలంగాణ ప్రభుత్వం ఈ బ్రిడ్జికి పెట్టింది. మరి ఈ బ్రిడ్జి విశేషాలు, దీని వల్ల నగరవాసులకు కలిగే లాభాలు ఏంటో..స్టీల్ బ్రిడ్జి ఫస్ట్ రైడ్ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram