Hyderabad should be 2nd capital of India : మళ్లీ తెరపైకి వచ్చిన దేశ రెండో రాజధాని అంశం | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని..ఎప్పుడో 70 ఏళ్ల కిందట అంబేద్కర్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది.. విశ్రాంత గవర్నర్ విద్యాసాగరరావు ఈ అంశాన్ని లేవనెత్తారు.
Continues below advertisement