Hyderabad Rains Public Reaction : ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ వాసుల ఆవేదన | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరటంతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హైదరబాద్ వాసుల కష్టాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram