Hyderabad Ganesh Nimajjanam 2023 : హైదరాబాద్ లో సందడిగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు | ABP Desam

హైదరాబాద్ లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర సందడి వాతావరణంలో గణేష్ విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola