Hyderabad Ganesh Nimajjanam 2023 : హైదరాబాద్ లో గణపతి నిమజ్జనాల సందడి | ABP Desam
హైదరాబాద్ లో గణపతి నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోలాహలం మధ్య గణనాధులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. వేర్వేరు వాహనాలపై నిమజ్జనానికి వస్తున్న గణేషులు చూడముచ్చటగా ఉన్నారు.