Hyderabad | మెషీన్లు ఇప్పిస్తానని 250 కోట్ల scam | DNN | ABP Desam
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీసు పరిధిలోని ఏ.ఎస్.రావు నగర్ లో 250 కోట్ల భారీ స్కాం జరిగింది. ఆర్.ఆర్ ఎంటర్ ప్రెస్ ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన రమేష్ రావు అనే వ్యక్తి. వత్తుల మెషీన్లు, మెషీన్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద నుండి 5 నుండి 10 లక్షల రూపాయలు వసూలు చేసిన స్కామ్ వెలుగులోకి వచ్చింది.