How marriages have been changed since 90's| ABP Desam
ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అనే కాన్సెప్ట్స్ ఇప్పుడు అరిగిపోయాయ్. పెళ్లి జరగాలంటే పెళ్లి కొడుకు కూతురు ఉంటే చాలు అనే సెటైర్లు కూడా ఇప్పుడు పని చెయ్యట్లేదు. భూమికి అవతల పక్క కూతురు ఇవతల పక్క పెళ్లి కొడుకు వున్నా ఇప్పుడు పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. చూస్తూ చూస్తుండగానే మన కళ్ళ ముందే పెళ్లి ఎలా మారిపోయిందో ఓ లుక్కేద్దాం.