Govt Employees : ఉద్యోగుల ఓట్లతో 2019లో లాభం.. మరి 2024లో..! | DNN | ABP Desam
Continues below advertisement
2019లో సీపీఎస్ రద్దు హామీతో వైసీపీ లాభపడింది. మూడేళ్లుగా ఈ హామీ అమలు కాలేదు. అటు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు 2024లో వైసీపీకి అండగా ఉంటారనే అంచనాలున్నాయి. అసలు ఏపీలో ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు..? ఎటువైపు ఉంటారు..?
Continues below advertisement