Governor Tamilisai on Budget Speech: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న గవర్నర్

Yadadri శ్రీలక్ష్మీ నరసింహస్వామిని Telangana Governor Tamilisai Soundararajan దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిర్వహిస్తున్న స్వామివారి వటపత్రశాయి సేవలో పాల్గొన్నారు. Assembly Budget Sessions లో తన ప్రసంగం లేకపోవడంపై ఇప్పటికే వివరణ ఇచ్చానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola