Google Bard vs ChatGPT : చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ ను తీసుకొస్తున్న గూగుల్ | ABP Desam
అతి త్వరలో BARD బార్డ్ పేరుతో AI చాట్ బోట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది. లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ LaMDA అని గూగుల్ పిలుచుకునే తమ ఓన్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఈ బార్డ్ పని చేస్తుందని సీఈవో సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే బార్డ్..చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకువచ్చిందని టెక్ ప్రపంచం మొత్తం ఫిక్స్ అయిపోయింది.