Global Hunger Index 2023 : భారత్‌లో తీవ్రమైన ఆకలి కేకలు అంటున్న హంగర్ ఇండెక్స్ | ABP Desam
భారత్ లో తీవ్రస్థాయిలో ఆకలి కేకలు నమోదవుతున్నాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెబుతోంది. అయితే దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఇదో తప్పుడు నివేదిక అని, భారత్ విషయంలో సరైన సమాచారాన్ని పొందపరచలేదని చెప్పి ఖండించింది.