Ganta Srinivasa Rao| కాపు నాడుతో గంటా శ్రీనివాసరావు ఆ పార్టీలకు ఏం చెప్పబోతున్నారు | ABP Desam
Continues below advertisement
గంటా శ్రీనివాస రావు 2019 ఎన్నికల తరువాత యాక్టీవ్ పాలిటిక్స్ లో కాస్త సైలెంట్ అయ్యారు. ఐతే ఉన్నట్టుండి కాపు నాడుతో ఏం మేసేజ్ ఇవ్వబోతున్నారు..? అన్నది ఆసక్తికరంగా మారింది
Continues below advertisement