Gangster Nayeem Case | నయీం కేసులో పోలీసులకు బోలేడు ట్విస్టులు | ABP Desam
గ్యాంగ్ స్టర్ నయీం కేసు ఇంకా ఓ పట్టానా తేలట్లేదు. కేసులో కీలక నిందుతులను అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురు వస్తున్నాయి. ప్రజల నుంచి నయీం దోచుకున్న సొమ్ము.. బాధితులకు ఎలా అందిచాలి అనేదానిపై అధికారులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.