Gangster Atiq Ahmed Life story |ఓ గ్యాంగ్ స్టర్ రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు..? | ABP Desam
Naveen Chinna
Updated at:
16 Apr 2023 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App4 దశాబ్దాల పాటు యూపీని వణికించిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ మట్టిలో కలిసిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇంతకు అతీక్ అహ్మద్..?5సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా ఎలా గెలిచాడు...? అసలేంటీ ఈ గ్యాంగ్ స్టర్ కథ అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం..!