Formula E Race 2023 At Hyderabad |దేశంలోనే మొదటి ఈ- రేసింగ్ కు సిద్ధమైన హైదరాబాద్ | DNN
Continues below advertisement
Hyderabad లో ట్యాంక్ బండ్ తీరాన ఫార్ములా ఈ రేసింగ్ కు సర్వం సిద్ధం చేశారు. 10వ తేదిన ప్రాక్టికల్ మ్యాచ్ లతో మెుదలై..11 నుంచి అసలైన పోటీలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 జట్లు ,22 కార్లు రేసింగ్ ట్రాక్ పై చక్కర్లు కొట్టనున్నాయి.
Continues below advertisement