Food Garden Parvathipuram : ఎలాంటి కెమికల్స్ వాడకుండా కస్టమర్లకు రుచికరమైన పిండివంటలు | ABP Desam
ABP Desam
Updated at:
23 Apr 2022 08:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూడు రోజులకే పాడవుతుందని చెప్పి మరీ తాము తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు ఈ మహిళలు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రకాల ఫుడ్ ఐటమ్స్ ఎటువంటి కెమికల్స్ వాడకుండా తయారు చేసి, ఫుడ్ గార్డెన్ పేరుతో అమ్ముతారు. అన్నీ సంప్రదాయ వంటలే. చేసేవారంతా సాధారణ మహిళలే. ఒకరితో మొదలైన ఈ ఫుడ్ ఐటమ్స్ నేడు 40 మందికి ఉపాధిగా మారింది. అయితే ఇదంతా ఒక మహిళ ఆలోచనలో నుంచి పుట్టింది.