EPF Interest Rate Controversy: కేంద్రం ఉన్నపళంగా పీఎఫ్ మీద వడ్డీ ఎందుకు తగ్గించింది..?|ABP Desam

Continues below advertisement

2021-22 ఆర్థిక సంవత్సరానికి EPF మీద వడ్డీ రేటును నలభైఏళ్ల కనిష్ఠ శాతానికి తగ్గించేస్తూ EPFO Board Of Trustees తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదస్పదమవుతోంది. ప్రతిపక్షాలు బోర్డు నిర్ణయాన్ని తప్పుపడుతుంటే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సన్నద్ధమవుతున్నాయి. అసలేంటీ EPF Interest Rate Controversy ఈ వీడియోలో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram