Earth Inner Core Slowing Down : భూమి ఇన్నర్ కోర్ లో ఈ మార్పులేంటీ..! | ABP Desam
Continues below advertisement
భూమి ఇన్నర్ కోర్ వేగం తగ్గింది అంట. భూమి పైన ఉన్న Outer Surface తిరుగుతున్న వేగం కంటే భూమి ఇన్నర్ కోర్ తక్కువ స్పీడ్ తో తిరుగుతోంది ఓ సైంటిఫిక్ అబ్జర్వేషన్ వచ్చింది. అసలేంటీ ఇన్నర్ కోర్..ఔటర్ కోర్... చెప్తా చెప్తా.
Continues below advertisement