Comet C/2022 E3 (ZTF) : Neanderthals చూసిన ఆ తోకచుక్క..భూమి దిశగా | ABP Desam

Continues below advertisement

నియాండర్తల్స్ టైమ్ లో భూమి దిశగా పలకరించటానికి వచ్చిన ఓ తోక చుక్క మళ్లీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తోందని మీకు తెలుసా. ఎస్. ఆ తోకచుక్క ఒకటి ఉందని కూడా మనకూ రీసెంట్ గానే తెలిసింది. కాలిఫోర్నియాలోని జ్విక్కీ ట్రాన్సియంట్ ఫెసిలిటీ మార్చ్ 2022 లో కనుక్కుంది. వైడ్ ఫీల్డ్ సర్వే కెమెరాలో ఈ తోక చుక్క కదలికలు రికార్డయ్యాయి. దీనికి C/2022 E3(ZTF) అని పేరు పెట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram