CM KCR Telangana Assembly : బీజేపీ చేస్తుందేంటో అసెంబ్లీ చెప్పాలని కేసీఆర్ ప్లాన్ | DNN | ABP Desam
కేంద్రంలో బీజేపీ సర్కారు చేస్తున్నది ఏంటో ప్రజలకు చెప్పాలనే డిసెంబర్ లో వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈమేరకు వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.