Telangana Job Notification: దెబ్బకు థింకింగ్ మార్చేసిన CM KCR | Prashanth Kishore | ABP Desam

Telangana CM KCR మాస్టర్‌ స్ట్రోక్ కొట్టారు. 91 వేల ఉద్యోగాలపై ఆయన చేసిన ప్రకటన యూత్‌లో జోష్‌ను నింపగా... అపోజిషన్‌ సైలంట్ చేసింది. అయితే ఇదంతా Prashanth Kishore వల్లనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు సంకేతం అని కూడా చెబుతున్నారు. నిజంగా అలాగే జరుగుతుందా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola