CM KCR Election Strategy |తెలంగాణ పేరు లేని పార్టీ.. సెంటిమెంట్ లేని రాజకీయం..! వర్కవుట్ అవుద్దా..?
ABP Desam
Updated at:
27 Oct 2023 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKCR తెలంగాణ... తెలంగాణ- కేసీఆర్. ఈ రెండు పదాలు ఒకదానితో ఒకటి విడదీయలేనివి. కానీ తొలిసారిగా ఆయన ... ఈ ఎన్నికల్లో తెలంగాణ పేరు లేని పార్టీతో.. తెలంగాణ సెంటిమెంట్ లేని రాజకీయంతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఓ రకంగా ఏటికి ఎదురీదుతున్నారు... మరి ఏ తీరం చేరుతారు.. ?