Charanjit Channi, Navjot Sidhu trail in Punjab| పంజాబ్ విషయంలో కాంగ్రెస్ అంచనాలు ఎక్కడ తప్పాయి..?
Continues below advertisement
Charanjit Channi, Navjot Sidhu trail in Punjab| పంజాబ్ విషయంలో కాంగ్రెస్ అంచనాలు ఎక్కడ తప్పాయి..? Punjab Assembly Elections Results లో Aam Aadmi Party (AAP) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు Punjab Congress అంచనాలు ఎక్కడ తప్పాయి..? ఏయే అంశాలు దెబ్బతీశాయి..?
Continues below advertisement