Chandrayaan 3 Rover Major Obstacle : చంద్రయాన్ ప్రాజెక్ట్ తో ఇస్రో సాధిస్తోంది ఏంటీ.? | ABP Desam
Continues below advertisement
చంద్రుడి సౌత్ పోల్ పై విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ అద్భుతాలు చేస్తున్నాయి. ల్యాండర్ లో ఉన్న ఛాస్టే లాంటి పరికరాల ద్వారా చంద్రుడి సౌత్ పోల్ పై ఉష్ణోగ్రతలను ఫస్ట్ టైమ్ ప్రొఫైల్ చేయగలిగారు ఇస్రో సైంటిస్టులు. ఉపరితలంపై 50 డిగ్రీల సెంటీ గ్రేడ్ వరకూ ఆ తర్వాత లోతుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు ఇందులో రికార్డైంది. ఇప్పుడు ఇక్కడ నీరు ఉండేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయి. ఉంటే అవి పూర్తిగా నీటి రూపంలో నే ఉందా...లేదా మరే రూపంలోనైనా ఉన్నాయా. చంద్రయాన్ 1 టైమ్ నుంచి జరుగుతున్న పరిశోధనలు ఇప్పుడు ఎంతవరకూ వచ్చాయి. ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement