Breaking News: Lakhimpur Kheri Case: కేంద్ర మంత్రి కుమారుడికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు| ABP Desam

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola