Munugode Bypoll | టీఆర్ఎస్ కు నర్సయ్య గౌడ్ ఎఫ్టెక్ట్ ఏమేరకు? | ABP Desam Explainer

Continues below advertisement

టీఆర్ఎస్ పార్టీకి బూర నర్సయ్యగౌడ్ రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారు. అయితే బూర నర్సయ్య గౌడ్ రాజీనామాతో మునుగోడు ఉపఎన్నికలపై కొద్దొగొప్పొ ఎఫెక్ట్ పడే అవకాశంలేకపోలేదు. అయితే నష్టనివారణాచర్యలకు టీఆర్ఎస్ పూనుకుంది. బూరతో ఉన్నవారిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు తనకు టిక్కెట్ రాకపోవడానికి జిల్లాకు చెందిన మంత్రేకారణమని నర్సయ్య గౌడ్ సన్నిహితులదగ్గర వాపోయారంట. జిల్లాలో టీఆర్ఎస్ తో ఉంటే తనకు ఎదుగుదల ఉండదనే బూర ముందే జాగ్రత్త పడ్డట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  బీజేపీ భువనగిరి ఎంపీ టిక్కెట్ కన్ఫాం చేయనప్పటికీ డాక్టర్ మాత్రం ముందే ఖర్చిఫ్ వేసిపెట్టుకునేందే బీజేపీలోకి జంప్ అయ్యారని తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram