BJP Special Focus On Chiranjeevi | చిరంజీవికి అవార్డు ఇవ్వడం వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా..?
ABP Desam
Updated at:
24 Nov 2022 12:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెగాస్టార్ చిరంజీవిని.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. దీని వెనుక రాజకీయ కారణం ఉందా అంటూ చర్చ జరుగుతోంది.