BJP Game Plan : ఏపీ లో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా..! | ABP Desam
ఏపీలో వైసీపీ పై బీజేపీ స్వరం మారింది ఎందుకు..? బీజేపీ టార్గెట్ గా వైసీపీ కౌంటర్లు దేనికి..? తను ఒంటరినైనా పర్లేదంటూ సీఎం జగన్ కామెంట్స్ ఎందుకు సంకేతం. చంద్రబాబు ట్రాప్ లో బీజేపీ పడిందా..బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా..వైసీపీ సింపతీ ప్లే చేస్తోందా...? ఏపీ పాలిటిక్స్ లో అసలేం జరుగుతోంది. విశ్లేషణ్మాతక కథనం..ఈ వీడియోలో