Bigg Boss Non Stop : OTT Bigg Bossలో ఇవే స్పెషల్ ఫీచర్స్ | ABP Desam Exclusive

Continues below advertisement

Bigg Boss Non stop షురూ అయిపోయింది. Bigg Boss Telugu OTTలో వచ్చే ఫస్ట్ సీజన్ ఇది. ఇందులో ఇప్పటికే contestantsగా Ariyana, Mumaith Khan, Mahesh Vitta, Rj Chaitu, Sravanthi Chokarapu తదితరులు ఎంటర్ అయ్యారు. Akkineni Nagarjuna Host చేసే ఈ షోలో wild Card Entry ఎవరై ఉంటారు?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram