BC Leaders Meet Against Revanth Reddy : తలసాని నేతృత్వంలో బీసీ నేతల ఫస్ట్ మీటింగ్ | ABP Desam

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీసీ నేతలు మండిపడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నేతృత్వంలో హాజరైన బీసీ నేతలు..తమను అవమానించేలా మాట్లాడితే..రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం లేవదీస్తామని రేవంత్ ను హెచ్చరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola