AP Parents On Paper Leak: సర్కార్ కఠిన చర్యలు తీసుకోవాలి | ABP Desam

Continues below advertisement

ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాల మాస్ కాపీయింగ్ వ్యవహారంపై తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ..రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న పరీక్షలు , మాస్ కాపీ పేపర్ లీకేజీ అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు. పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ పై తల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉందంటే..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram