AP Rajyasabha Seats Equations: ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సీట్లు దక్కెదెవరికి..?| ABP Desam
ABP Desam
Updated at:
12 May 2022 10:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajyasabha సీట్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవటంతో Andhra Pradesh లో ఆ సీట్లు ఎవరికి దక్కుతాయో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖాళీ అయిన 4 సీట్లలో రెండు బీసీలకే ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. Vijayasaireddy ని మరోసారి కొనసాగించబోతున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.