AP Cabinet New Ministers Tentative List: మంత్రివర్గ విస్తరణపై సర్వత్ర ఉత్కంఠ | ABP Desam
ABP Desam
Updated at:
08 Apr 2022 10:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠత నెలకొంది.. రాబోయేది ఎన్నికల నామసంవత్సరం కాబట్టి భవిష్యత్ కార్యచరణను కేంద్రంగా చేసుకొని సీఎం జగన్ అంచనాలు వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. సో కొత్త కేబినెట్ లో ఏ శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారో మా ప్రతినిధి హరీశ్ అందిస్తారు.