AP cabinet New Ministers : ప్రారంభంలోనే వివాదాస్పదం అవుతున్న క్రొత్త మంత్రుల వ్యవహారం..!| ABP Desam
పదవి వచ్చిందో లేదో మంత్రులు వారి అనుచరులు చేస్తున్న అతికి పగ్గాలు లేకుండా పోతున్నాయి అనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో క్రొత్త మంత్రి వర్గం ఏర్పాటయ్యాక వాళ్ల లో చాలామంది చేపట్టిన ఊరేగింపులు ప్రజలకు ఇబ్బంది కరంగా మారాయి.