AI Anchor AIra | Impoverished Village in China | బంజరు భూముల్ని.. పంట భూములుగా మార్చడం ఎలాగంటే | ABP

Continues below advertisement

చైనాలోని గ్విజో ప్రావిన్స్ లో.. వూమ్ యెంగ్ పర్వతాల మధ్యలో ఉన్న ఓ గ్రామం ఇది. ఈ ఊరి పేరు హైకీ. ఒకప్పుడు ఈ ఊరు తీవ్రమైన నేలకోత సమస్యతో సతమతమైంది. పంటలు పండేవి కాదు. వర్షాలు కురిసేవి కాదు. మరిప్పుడు ఆ గ్రామం ఏమైంది. ABP Desam AI Anchor AIra అందిస్తున్న కథనం ఇది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram