Aditya L1 Mission Explained : సూర్యుడి మీద ప్రయోగాలు అసలు సాధ్యమేనా.? | ABP Desam

Continues below advertisement

సూర్యుడు..ఆదిత్య L1. చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ ను దింపి చరిత్ర సృష్టించిన భారత్ ఇప్పుడు సూర్యుడిని టార్గెట్ చేసింది. లగ్రాంజే పాయింట్ 1 నుంచి సూర్యుడిని నిరంతం గమనిస్తూ పరిశోధనలు చేయగలిగేలా డిజైన్ చేసిన ఈ ఆదిత్య L1 ఈ సెప్టెంబర్ 2 ఉదయం 11.50 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించనున్నారు. ఆదిత్య L1 ప్రత్యేకతలేంటీ తెలుసుకునేముందు అసలు సూర్యుడి మీద అంత ప్రత్యేకత ఏముంది. ఎందుకు ఇస్రో సూర్యుడిని టార్గెట్ చేసింది అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram