Aditya-L1 Explianed In Telugu : RRR బడ్జెట్ లో సగం డబ్బుతో సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో | ABP
Continues below advertisement
సూర్యుడే లక్ష్యంగా మనుషులు ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఇస్రో కూడా ఆదిత్య L1 ప్రయోగం చేస్తుంది కాబట్టి అసలు సూర్యుడిలో మనం గమనించాల్సిన అంశాలేంటీ అని గత వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఆదిత్య L1 స్పెషాలిటీ ఏంటీ. ఇస్రో ఎందుకు ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఆదిత్య L1 ను భావిస్తుంది. ఈ ప్రయోగం వల్ల ISRO శాస్త్రవేత్తలు ఎలాంటి విషయాలు తెలుసుకోనున్నారు అనే అంశాలు ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement