పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
2000 నుంచి 2025 వరకు పాతికేళ్లు గడిచిపోయింది. ఈ పాతికేళ్లలో ప్రపంచం మనం ఎవ్వరం ఊహించనంతగా, కనీసం ఊహకు కూడా అందనంతగా మారిపోయింది. మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీ శరవేగంగా దూసుకువచ్చి మనిషి రోజువారీ జీవితాన్ని ఆలోచనకే అందనంత పూర్తిగా ప్రభావితం చేసేసింది మార్చేసింది. ఐటీ విప్లవం వచ్చింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. వ్యవసాయంలో అధునాతన మార్పులు వచ్చాయి. వినోదం ఆస్వాదించే విషయాల్లో చాలా మార్పులొచ్చాయి. విద్యలో అనూహ్యమమైన ఎవ్వరూ కనీసం ఊహించని మార్పులని మనందరం చూస్తూనే ఉన్నాం. ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం చూస్తూ ఉండగానే పూర్తిగా మారిపోయింది. కాబట్టి.. 2025 ఎండింగ్‌లో ఒక్కసారి మొత్తం 2000వ సంవత్సరం నుంచి 2025 వరకు అన్ని రంగాల్లో వచ్చిన మార్పులు ఏవేం ఉన్నాయి? ముఖ్యంగా ఈ ఇరవైదేళ్ల కాలంలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయో.. ఈ వీడియోలో చూద్దాం. అసలు ఓ సాధారణ మనిషి జీవితం ఈ పాతికేళ్లలో ఎంతలా మారిపోయిందో వివరంగా తెలుసుకుందాం.