Shortest Resign Letter :   ఉద్యోగం కావాలంటే మంచి రెజ్యూమ్ కావాలి. కానీ రాజీనామా చేయాలంటే ఏమీ అవసరం లేదు. కానీ ఓ రాజీనామా లేఖ మాత్రం కావాలి. అయితే అది ఎలా ఉండాలి... అనేదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తికి మాత్రం చాలా సింపుల్ అభిప్రాయం ఉంది. చాలా అంటే.. చాలా సింపుల్. 

 

 ఆ ఉద్యోగికి బాగా కోపం వచ్చి ఉంటుంది లేకపోతే మహా బద్దకస్తుడయినా అయి ఉండాలన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రాజీనాామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇతరులు తమకు అంది.న లేదా తాము చూసిన విచిత్రమైన రాజీనామా లేఖలన్నీ పోస్ట్ చేయడం ప్రారంభించారు. 

ఈ రాజీనామా లేఖలపై చాలా మంది కామెడీగా స్పందిస్తున్నారు.