Telangana High Court Granted Interim Bail To Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేయగా.. ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.