అన్వేషించండి
Advertisement
Allu Arjun Bail: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ ఊరట - మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Hyderabad News: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Telangana High Court Granted Interim Bail To Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేయగా.. ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement