Continues below advertisement

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్షిప్ అందించనున్నట్లు వెల్లడించారు.

బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

Continues below advertisement

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించారుఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు 2 వేల ఉపకారవేతంరూ.73,383 కోట్లతో కొత్త రుణాలకు ప్రతిపాదనవ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లువిద్యుత్‌ శాఖకు రూ.21,285 కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లుపశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లువిద్యా శాఖకు రూ.26,674 కోట్లువైద్య శాఖకు రూ.13,679 కోట్లుకార్మిక శాఖకు రూ.998 కోట్లుమహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లుపర్యాటక రంగానికి రూ.1,224 కోట్లుఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లుఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లుబీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లుమైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు