Telangana municipalities corporations  have been finalized:  తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా 121 మున్సిపాలిటీలు , 10 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. 

Continues below advertisement

మొత్తం 10 కార్పొరేషన్లకు గాను రిజర్వేషన్లు     మహబూబ్‌నగర్ బీసీ (మహిళ)  మంచిర్యాల బీసీ (జనరల్)   కరీంనగర్ బీసీ (జనరల్)  కొత్తగూడెం ఎస్టీ (జనరల్)  రామగుండం ఎస్సీ (జనరల్)   నిజామాబాద్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ  వరంగల్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)  ఖమ్మం అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)  సిద్దిపేట అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)   గ్రేటర్ హైదరాబాద్ (GHMC) అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)     మొత్తం 121 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. 

121 మున్సిపాలిటీల్లో 31.4% కోటా కింద 38 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఇందులో 19 స్థానాలు బీసీ మహిళలకు, 19 స్థానాలు బీసీ జనరల్ కు ఉన్నాయి.  

Continues below advertisement