By: ABP Desam | Updated at : 20 Sep 2023 06:59 PM (IST)
గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ పేరుతో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. అత్యాధునిక హంగులతో కూడిన వాటిని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఇవాళ (సెప్టెంబర్ 20) గచ్చిబౌలి స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతగా 25 బస్సులు హైదరాబాద్‌లో వాడకంలోకి వస్తున్నాయి. నవంబరులో మరో 25 బస్సులు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.
రూట్స్ ఇవే..
ఈ ఎలక్ట్రిక్ బస్సులను వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రాబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జూబ్లీ బస్ స్టేషన్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులను నడిపించనున్నారు. ఆ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్ల దగ్గర ప్రయాణికులకు ఛార్జింగ్ పెట్టుకొనే సదుపాయాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
రాష్ట్ర రాజధాని #Hyderabad నగరంలో పర్యావరణ హితమైన బస్సులను ప్రవేశపెట్టిన @tsrtc.
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) September 20, 2023
నగరవాసుల కోసం నూతనంగా #GreenMetroLuxury A/c బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. @TSRTCHQ ప్రవేశపెట్టనున్న 50 మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతగా 25 బస్సులను నేడు గచ్చి… pic.twitter.com/18vsrVj0nH
Telangana Election 2023 LIVE Updates: ఓటేసిన ప్రముఖులు - కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు
Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు
Telangana Election: సెలబ్రిటీలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే - మహేశ్‌బాబు, మోహన్‌బాబు ఒకేచోట
Telangana Elections 2023 Live News Updates: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్- విచారణకు ఆదేశం
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
/body>