అన్వేషించండి

KCR Song: గుండెల్నీ పిండేస్తున్న కేసిఆర్ ఆనవాళ్లు సాంగ్; పదేళ్ల పాలనపై మ్యూజికల్‌ రిపోర్ట్!

KCR Song: మున్సిపల్ ఎన్నికల సమయంలో "కెసిఆర్ ఆనవాళ్లు" అనే సాంగ్ ప్రజాదరణ పొందుతుంది. మున్సిపల్ ఎలక్షన్ మైక్‌లలో ఈ పాట జోరు వినిపించింది.

KCR Song: తెలంగాణ రాజకీయ వేదికపై ఒక పాట మార్మోగిపోతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో వేళ సోషల్ మీడియాతోపాటు వాడవాడలా మైకుల్లో హోరెత్తింది కేసీఆర్ ఆనవాళ్ల పాట. ఇది ఒక ప్రభంజనంలా మారింది. కేవలం ఒక పాటగా కాకుండా, గత పదేళ్ల కాంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని, మార్పును కళ్లకు కట్టినట్టు చూపిస్తుండటంతో నెటిజన్లు దీన్ని పాలన కనిపించే పాటగా అభివర్ణిస్తున్నారు. 

తెలంగాణ సమాజంపై కేసీఆర్ ముద్రను, ఆయన పాలనలో రూపుదిద్దుకున్న నవ తెలంగాణ ఆనవాళ్లను వివరి్సతూ రూపొందించిన ఈ పాటలో ఆటు భావోద్వేగ, ఇటు గణాంకాలు మేవించిన తీరును బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రసంసిస్తున్నారు. 

పదేళ్ల కిందట కరవు   - నేడు పచ్చని పైరు 

ఈ ప్రధానంగా కేసీఆర్ రాకముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా మారిందనే అంశంపైనే దృష్టి పెట్టారు. పదేళ్ల కిందట రైతు పడ్డ ఇక్కట్లు, నీళ్లు లేక బీడువారిన భూములు, వెలుగు లేని పల్లెలు గుర్తు చేస్తూ దుక్కిదున్నే రైతును అడుగు నీళ్లులేని మా ఇక్కట్లు అని అంటూ అప్పటి క్టాలను కవి మనోజ్‌ జూలూరి అక్షరబద్ధ చేశారు.

వాగులు వంకలు నిండిపోయి, పచ్చని పైర్లతో తెలంగాణ మురిసిపోతుండటం కేసీఆర్‌ పాలన ఆనాళ్లుగా పాటలో అభివర్ణించారు. ఒకప్పుడు విలువలేని భూములకు నేడు విపరీతమైన డిమాండ్‌ పెరగడం, భూములు జోరు పెరగడం కూడా అభివృద్ధి ఆనవాళ్లే అని ఈ పాట వివరిస్తోంది. సాగు నీరు, కరెంటు కష్టాను అధిగమించి రైతు అండగా నిలవడంలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని చెప్పారు. 

కేసీఆర్‌ హయాంలో నిర్మించిన భారీ కట్టడాలు ఈ పాటలో దృశ్యరూపకంగా సాహిత్యపరంగా హైలైట్ అయ్యాయి. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటి నూతన సచివాలయ నిర్మాణం. యాదాద్రి దేవాలయం ఒక సజీవ ఆనాళ్లుగా మార్చారని చెప్పారు. భాగ్యనగరనికే తలమానికంగా నిలిచిన ఈ వంతెనను అభివృద్ధికి చిహ్నంగా చూపారు. పాటల్లోని సాహిత్యం ప్రకారం, కేవలం భవనాలు మాత్రమే కాదు, సామాన్య ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులే నిజమైన ఆనవాళ్లు అని అభివర్ణించారు. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ను ప్రస్తావించారు. ఈ పాటను మనోజ్‌ జూలూరి రచించగా ఎంఎం కుమార్‌ సంగీతాన్ని అందించారు. హన్మంత్‌ యాదవ్‌, ప్రసన్న ఆలపించారు. ప్రసన్న చెన్నామాదవుని పాటను నిర్మించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Amavasya 2026: మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Embed widget