అన్వేషించండి
Advertisement
Collectors Conference: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం, ఈ అంశాలపైనే దిశానిర్దేశం!
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, పోడు భూములకు సంబంధించి పట్టాల పంపిణీ, వచ్చే వర్షాకాలంలో హరితహారం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్త సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని శాఖల ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, పోడు భూములకు సంబంధించి పట్టాల పంపిణీ, వచ్చే వర్షాకాలంలో హరితహారం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ విషయాల్లో ప్రభుత్వం తరఫున ఎలా ముందుకకు వెళ్లాలనే అంశంపైన కూడా కేసీఆర్ సూచనలు చేయనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement