IPS officers Transferred in Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకకాలంలో 15 మంది ఐపీఎస్ అధికారులను కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్, హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా, TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్రలను నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు, పోస్టింగ్ స్థానాలు - లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్- ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి- సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్- హోం గార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా- గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర- TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్- రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు- ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి- మల్టీ జోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి- మల్టీ మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ- రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు- హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి- వనపర్తి ఎస్పీగా గిరిధర్- మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి
Also Read: తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేశారా? కొత్త తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ
| పోస్టింగ్ | ఐపీఎస్ అధికారి | |
| 1 | లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ | మహేష్ భగవత్ |
| 2 | ఈస్ట్ జోన్ డీసీపీ | బాలస్వామి |
| 3 | సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ | చంద్రమోహన్ |
| 4 | హోం గార్డ్స్ అడిషనల్ డీజీ | స్వాతి లక్రా |
| 5 | గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ | స్టీఫెన్ రవీంద్ర |
| 6 | TGSP బెటాలియన్ అడిషనల్ డీజీ | సంజయ్ కుమార్ జైన్ |
| 7 | రాచకొండ కమిషనర్ | సుధీర్ బాబు |
| 8 | ఏసీబీ డైరెక్టర్ | తరుణ్ జోషి |
| 9 | మల్టీ జోన్ 1 ఐజీ | చంద్రశేఖర్ రెడ్డి |
| 10 | మల్టీ మల్టీజోన్ 2 ఐజీ | సత్యనారాయణ |
| 11 | రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీ | రమేష్ నాయుడు |
| 12 | సీఏఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీ | రక్షితమూర్తి |
| 13 | వనపర్తి ఎస్పీ | గిరిధర్ |
| 14 | మెదక్ ఎస్పీ | డి. ఉదయ్ కుమార్ రెడ్డి |
| 15 | పోలీస్ పర్సనల్ అదనపు డీజీ | విజయ్ కుమార్ |