మీరు మీ ఇంట్లో 65 అంగుళాల పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. అయితే బడ్జెట్ కారణాల వల్ల కొనలేకపోతున్నారా.. అయతే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో వన్ ప్లస్ బ్రాండెడ్ 65 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.50 వేల ధరలోపే కొనుగోలు చేయవచ్చు.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఈ టీవీ అసలు ధర రూ.69,999 కాగా, ఈ సేల్‌లో రూ.66,999కే విక్రయిస్తున్నారు. అంటే రూ.3,000 తగ్గింపు లభించిందన్న మాట. దీంతోపాటు మీ పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.12,490 వరకు తగ్గింపు లభించనుంది. మీరు పూర్తిస్థాయి ఎక్స్‌చేంజ్ వ్యాల్యూ పొందితే.. రూ.54,509కే ఈ టీవీ లభించనుంది. దీంతోపాటు దీనిపై పలు బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా కలిపితే రూ.50 వేలలోపు ధరకే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.


వడ్డీ లేకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తూ కూడా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. 


వన్‌ప్లస్ 65 అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్లు
ఈ టీవీలో 65 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 4కే రిజల్యూషన్ ఉన్న స్క్రీన్‌ను ఇందులో అందించారు. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ జాక్ కూడా ఇందులో అందించారు. హెచ్‌డీఎంఐ 2.1, ఈఆర్క్ ఫీచర్‌ను కూడా ఈ టీవీల్లో అందించారు. దీని స్క్రీన్‌టు బాడీ రేషియో 95.3 శాతంగా ఉంది.


ఇందులో ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్లు అందించారు. నేరుగా వాయిస్ కమాండ్లను కూడా వీటి ద్వారా ఇవ్వవచ్చు. నాయిస్ రిడక్షన్, ఎంఈఎంసీ, ఎఫ్‌సీసీ, సూపర్ రిజల్యూషన్ వంటి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఫీచర్లు కూడా ఈ టీవీలో ఉన్నాయి. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.


ఇందులో డేటా సేవర్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.  30W సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ టీవీ అందించనుంది. డాల్బీ ఆడియో ఫీచర్ కూడా ఇందులో ఉంది.


వన్ ప్లస్ వాచ్ కంట్రోల ద్వారా మీ స్మార్ట్ వాచ్‌ను కూడా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వన్‌ప్లస్ టీవీ కెమెరాను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉంది.


వన్‌ప్లస్ 65 అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్లు కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి