ప్రస్తుతం స్మార్ట్ వాచ్ కేవలం ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాకుండా అత్యవసరమైన ఒక గ్యాడ్జెట్‌లా మారిపోయింది. ఈ చిన్న ఫిట్‌నెస్ బ్యాండ్‌తో మీరు మీకు సంబంధించిన హెల్త్‌ను ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం వీటి ధర కూడా తక్కువగానే ఉంది. వీటిని స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1,000లోపు ధరలో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్ వాచ్‌లు ఇవే..


అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


1. వీఆర్‌జేటెక్ బ్లూటూత్ స్మార్ట్ వాచ్ వైర్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్
ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ధర రూ.2,999 కాగా, అమెజాన్‌లో రూ.899కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీన్ని స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో హార్ట్ రేట్, బీపీ మానిటర్ కూడా ఉంది. దీన్ని మీకోసం కొనుగోలు చేయవచ్చు లేకపోతే పిల్లలకు కానుకగా ఇచ్చి వారి ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయవచ్చు.


వీఆర్‌జేటెక్ బ్లూటూత్ స్మార్ట్ వాచ్ వైర్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


2. మ్యాగ్‌బోట్ క్యూటీఎక్స్ బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్ ఫిట్‌నెస్ బ్యాండ్
రూ.1,000లోపు స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే మ్యాగ్‌బోట్ క్యూటీఎక్స్ బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.2,999 కాగా, రూ.899కే ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. మీరు జిమ్‌కి వెళ్లాలనుకున్నా.. పిల్లలకు మంచి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా.. ఇది బెస్ట్ చాయిస్. మీ స్మార్ట్ ఫోన్‌కు దీన్ని కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.


మ్యాగ్‌బోట్ క్యూటీఎక్స్ బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్ ఫిట్‌నెస్ బ్యాండ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


3. ఎం5 స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్ ఫర్ షియోమీ ఎంఐ 6 ఒరిజినల్ స్పోర్ట్స్ స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్ 2 బ్రేస్‌లెట్/ఫిట్ బ్యాండ్
దీని డిజైన్ చాలా సన్నగా ఉండనుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఎన్నో ఫీచర్లు అందించారు. ఈ వాచ్ ద్వారా మీరు కాల్స్ డయల్ చేయవచ్చు. డిస్‌కనెక్ట్ చేయవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ వాచ్, ఇందులో హార్ట్ రేట్ మానిటర్ సెన్సార్ కూడా ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. మీ ఫిజికల్ యాక్టివిటీని ఇది ట్రాక్ చేస్తుంది. దీని ధర రూ.1,499 కాగా, రూ.999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


ఎం5 స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్ ఫర్ షియోమీ ఎంఐ 6 ఒరిజినల్ స్పోర్ట్స్ స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్ 2 బ్రేస్‌లెట్/ఫిట్ బ్యాండ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


4. అసెల్టెక్ ఎం4 ఓఎల్ఈడీ బ్లూటూత్ స్మార్ట్ వాచ్ - బ్లాక్, ప్లాస్టిక్
ఈ వాచ్ అసలు ధర రూ.2,199 కాగా రూ.999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్లూటూత్ ద్వారా ఈ వాచ్‌ను స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. బీపీ హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ కేలరీ యాక్టివిటీ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది వాటర్ ప్రూఫ్ వాచ్. దీని బ్యాటరీ 30 గంటల బ్యాకప్‌ను అందించనుంది.


అసెల్టెక్ ఎం4 ఓఎల్ఈడీ బ్లూటూత్ స్మార్ట్ వాచ్ - బ్లాక్, ప్లాస్టిక్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


5. సుప్రికో వాటర్ ప్రూఫర్ టచ్ స్క్రీన్ స్మార్ట్ వాచ్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌ల్లో సుప్రికో వాటర్ ప్రూఫ్ ఫర్ ఎం411 కూడా మంచి ఆప్షనే. దీనికి టచ్ స్క్రీన్ కూడా ఉంది. డైలీ యాక్టివిటీ ట్రాకర్ కూడా ఇందులో ఉంది. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటర్ కూడా ఇందులో ఉన్నాయి.


సుప్రికో వాటర్ ప్రూఫర్ టచ్ స్క్రీన్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి